Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు కిషన్ రెడ్డి( Kishan Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. ఆదివారం ఖమ్మం జిల్లా దంసలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
Jammu Kashmir | కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను బీజేపీ అధిష్ఠానం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ�
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్‌రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ర్టానికి చోటు దక్కకపోగా.. జిల్లాకు ప్రాధాన�
Harish Rao | ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేర�
డీఎస్సీని వాయిదా వేయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని ఆదివారం అభ్యర్థులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా 40కి పైగా పుస్తకాలను కిషన్‌రెడ్డికి చూపించి..
అసెంబ్లీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించడంపై పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్ బుధవారం అభ్య