Child | గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పడ్డ చిన్నారి
Child | ఏమాజిపూర్ గ్రామ శివారు బిల్డింగ్ తండాకు చెందిన చిన్నారి ఆడుకుంటూ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. ఆ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అంగన్వాడీ కేంద్రంలోని గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పడిపోయింది.
Child | ఓ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడిపోయింది. ఈ ఘటనలో చిన్నారి శరీరం వెనుకభాగం తీవ్రంగా కాలిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం ఏమాజిపూర్ గ్రామ శివారు బిల్డింగ్ తండాకు చెందిన చిన్నారి ఆడుకుంటూ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. ఆ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అంగన్వాడీ కేంద్రంలోని గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పడిపోయింది.
వేడి నీటి తీవ్రతకు చిన్నారి శరీరం వెనుక భాగం ఎక్కువగా కాలిపోవడంతో.. ఆ బాధ తట్టుకోలేక చిన్నారి రోదనలు మిన్నంటాయి. చిన్నారి కాలిన గాయాల మంట తట్టుకోలేక ఏడుస్తున్న దృశ్యాలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో వైద్యం చేయించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, దాతలు కరుణించి చిన్నారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

