Car Rams Truck | వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధి�
Black Magic | ఒక వేడుకలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్ సిస్టమ్ మొరాయించింది. అయితే చేతబడి వల్ల ఆ మ్యూజిక్ సిస్టమ్ పనిచేయలేదని కొందరు అనుమానించారు. ఈ నేపథ్యంలో చేతబడి చేసే భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. ఆ వ్య�
Delhi Murder: భర్తకు మత్తు మాత్రలు ఇచ్చి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాక్‌తో అతన్ని చంపింది భార్య. ఈ మర్డర్‌లో ఆమె లవర్ సహకరించినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఈ హత్య జరిగింది.
వెల్గటూర్ మండల కేంద్రంలో పెద్ద వాగు బ్రిడ్జి దగ్గర నడిరోడ్డుపై యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి కోటిలింగాల రోడ్డుకు పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసిన స
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన పరువు తీస్తున్నదన్న కోపంతో జాతీయ టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె తండ్రి కాల్చి చంపాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో సుశాంత్ లోక్-ఫేజ్2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Mother Killed Daughter | భారత సంతతి వైద్యురాలు నాలుగేళ్ల కూతురిని చంపింది. అయితే నీటిలో మునిగి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో ఆ మహిళను అమెరికా పోలీసులు అరెస�
Road Accident | కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Air India Plane crash | ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలి�
Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Rape Accused Killed In Encounter | పసి బాలికను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే నిందితుడు ఎన్కౌంటర్లో మరణించాడు.
Elderly Man Killed By Fighting Bulls | ఒక వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దులను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు అతడిపైకి దూసుకొచ్చింది. ఎద్దు దాడిలో
firecracker factory blast | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. (firecracker factory blast) పేలుడు ధాటికి రెండస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
భారత్‌లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.