ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రి�
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా
పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10 వేల మందికి పైగా భక్తులు కొండ మీదకు చేరుకుని ఈ మహోత్సవాన్ని వీక్షించారు. భారీ వర్ష సూచ
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో వారి కళ్లలో ఆనందాన్ని నింపుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్�
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�
రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్ కొలువుల జాతర కొనసాగుతున్నది. మూడునెలల నుంచి అభ్యర్థులు పోటీ పడి మరీ చదువుతున్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రభుత్వ గ్రంథా
చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు.. అనాదిగా మానవాళి తీసుకుంటున్న ఆహారం మిల్లెట్స్(చిరు ధాన్యాలు).. మన పూర్వీకులు మనకన్న ఎక్కువ ఆయుష్షుతో బతికారంటే ఇలాంటి ‘రా ఫుడ్'నే కారణం. నేటిలా నాడు బీపీ, మధుమేహం, గుండెపోటు �
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్‌కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీ
సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్య�
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�