ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య (శ్రీకంఠ మల్లేశ్వర స్వామి) మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌడ సంఘం యువకులు, కల్లుగీత కార్మికులు కాటమయ్య మాలా�
ఆయిల్‌పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి.సరిత అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్ల గ్రామంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగు విధా
ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని తన కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇటీవల మరణించిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కుటుంబాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్‌తో కలిసి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం పరామర్శిం�
గుర్రాలపాడు సమీపంలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో నివాసం ఉంటున్న కూలీల ఇండ్ల సముదాయాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.చంద్రమోహన్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు చేశారు. ఈ క్రమంలో బానోతు హరియా అనే వ్య�
పిల్లలను అతిగా గారాభం చేస్తే పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ భారతిరాణి అన్నారు. చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో స్కోప్ ఆర్డి సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మ
దశాబ్దాలుగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కోట్లాది మొక్కలు నాటి యావత్ సమాజానికి మార్గదర్శకమైన వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు, మాజీ మంత
ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ జ�
మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ వర్తించేలా చూడాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండాకు చెందిన గిరిజన రైతు భూక్య నాగేశ్వరరావు అన్నారు.
ప్రశ్నించే వారిని చూస్తే సీఎం రేవంత్‌రెడ్డికి భయం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్‌రావు అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ ని, గ్రామ దీపికలను, వీఓఏలను తెల్లవారుజామున అరె�
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల గ్రామం చిత్రవిచిత్రాలకు నెలవుగా తయారైంది. క్రీడా ప్రాంగణంలో మిరపతోట సాగు, గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడి సేవలు కొనసాగుతున్నాయి.