Khammam Rural : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : మోహన్‌రావు
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్‌రావు స్కీమ్ వర్కర్లకు పిలుపునిచ్చారు.
ఖమ్మం రూరల్, జూన్ 30 : దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్‌రావు స్కీమ్ వర్కర్లకు పిలుపునిచ్చారు. జూలై 9 దేశ సమ్మె జయప్రదం చేయాలని మండలంలో సోమవారం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెక్టార్స్ జనరల్ బాడీ సమావేశాలు పల్లెగూడెం, పొన్నెకల్లు రాజీవ్ గృహకల్పలో జరిగినవి.
ఈ సభల్లో మోహన్ రావు మాట్లాడుతూ.. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ జీతంలో సగం ఇవ్వాలని, మినీ నుంచి మెయిన్ సెంటర్లుగా మార్చిన సెంటర్లలో హెల్పర్లను నియమించాలని, టీఏ, డీఏ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్, సిఐటియు జిల్లా నాయకులు రత్నకుమారి, పుష్ప, రేవతి, రాధా, లలిత, రజిత, నాగమణి, సకిన, సునీత, యాదమ్మ, నిర్మల, కవిత, జైనాభి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

