ఎంత దాచాలని ప్రయత్నించినా, కాస్త ఆలస్యమైనా దావానలంలా వ్యాపిస్తుంది. సుంకిశాల ఘటనపై అదే జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యధిలోనే జలమండలి ఉన్నతాధికారుల ఫోన్లు మోగాయి.
ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఏ సంఖ్యను చూసుకొని బెదిరిస్తున్నాయో అదే సంఖ్యను పెంచుకొనేందుకు తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్�
Khairatabad | హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో వినాయకుడి విగ్రహ నిర్మాణానికి సోమవారం ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్. ఎవరైనా బైకు, స్కూటర్లు పార్కింగ్ చేస్తే మాస్టర్ కీ ద్వారా దాని కొట్టేయడంలో వారిది అందవేసిన చేయి. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలకు పైగా దొంగతనం చేశారు.
జంతువులపై మనుషులు ప్రేమను ప్రదర్శించాలని పిలుపునిస్తూ జంతు ప్రేమికురాలు స్టెల్లా నేతృత్వంలో పలువురు జలవిహార్ వద్ద గల డాగ్ పార్కులో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు.
వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు.
KTR | సికింద్రాబాద్ లోక్‌సభ(Secunderabad Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతృత్వంలో ఆదివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు.
Jr NTR | ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చేసింది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల�
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ విజయా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టా
Allu Arjun | ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఖైరతాబాద్(Khairatabad) ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్( International driving license) పొందారు.
లైసెన్స్ రెన్యూవల్ చేయడంతోపాటు పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఖైరతాబాద్‌లోని వాటర్‌వర్క్స్ రెవెన్యూ అధికారి, అతని వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీ అధిక
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్‌ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది.