9999@ 19.51 లక్షలు
ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
- ఫ్యాన్సీ నంబర్లతో రూ.51.18 లక్షల ఆదాయం
- ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రారంభమైన కొత్త సిరీస్
సిటీబ్యూరో: ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
ఇందులో టీజీ09ఏ 9999 నంబర్‌ను రూ. 19.51 లక్షలకు హానర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోవడం విశేషం. 0001ను రూ. 8.25 లక్షలకు ఎన్జీ మైండ్ ఫ్రేమ్ కంపెనీ, 0009ను రూ. 6.66 లక్షలకు, 0006ను రూ. 2.91లక్షలకు, 0005ను రూ. 2.5 లక్షలకు, 0019ను రూ.1.30 లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

