ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
వాహనాల రిజిస్ట్రేషన్‌ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు.