Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.
Maternity Leave కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతర�
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ నెల 11 నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని, ఈ నెల 12న గరిష�
Bird flu | కేరళలోని కొట్టాయంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండు
ప్రాంతాల్లో హెచ్5ఎన్1 వైరస్ ప్రబలుతుందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కొట్టాయం వెటర్నరీ చీఫ్ తెలిపారు. క్రిమి సంహా�
MLC Kavitha | వచ్చేనెల 2, 3 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవ�
Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక
పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసంగా ఒక ఏడాది వేర్వేరుగా ఉండాలని నిర్దేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన్ 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
ఈ నెల 29న దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ సమాఖ్య రక్షణ దినోత్సవం(డిఫెండ్ ఫెడరలిజం డే)గా పాటించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
స్థానిక డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న సుమారు 20 మందికిపైగా విద్యార్థులు ఆమెతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ విబిన్పై దాడి చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అపర్ణ స్పృహ కోల్పోయింది.