AI Teacher | దేశంలోనే తొలి సారి ఏఐ ఆధారిత టీచరమ్మ కేరళలో (Kerala) ప్రత్యక్షమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్‌ను ప్రవేశపెట్టారు.
ఇజ్రాయెల్‌లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
Five Dead in Same Family | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఘటనలో కేరళ పాలా సమీపంలో జరిగింది. మృతులను జాసన్ థామస్ అనే వ్యక్తితో పాటు అతని భార్య మెరీనా, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.
Astronauts Diet: గగన్‌యాన్ ఆస్ట్రోనాట్స్ కు డైట్ ప్లాన్ ఇచ్చింది హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్ డాక్టర్లు. ఆ వ్యోమగాములు ఏం తినాలో, ఏం తినొద్దో, ఎంత తినాలో లాంటి విషయాల్ని ఆ డాక్టర్లే చెప్పారు. కేరళ ఆస్ట్రోనాట్ ప్
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు కేరళ రాష్ట్రం(Kerala )వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో(Thiruvananthapuram) గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని(Samaragni yatra) యాత్ర ముగింపు సభకు హాజరవుతారు.
Prashanth Nair: పైలెట్ ప్రశాంత్ నాయర్ కేరళ వాసి. పాలక్కడ్‌లోని నేన్‌మెరా గ్రామం ఆయనది. భారతీయ నౌకాదళంలో అతను సుఖోయ్ ఫైటర్ పైలెట్‌గా చేశారు. 1998లో హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వార్డ్ ఆఫ్ హానర్ అంద�
CPI | త్వరలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయ�
Shobana: సినీ నటి శోభన కేరళ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం సీటు నుంచి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్‌ను ఢీకొట్టేందుకు శోభనను ర�
Kerala : కేరళ హీటెక్కింది. సమ్మర్ వేడి దంచుతోంది. ఇవాళ ఐఎండీ ఆరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. టెంపరేచర్లు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జ
లౌకిక దేశమైన భారత్‌ను పథకం ప్రకారం మత రాజ్యంగా మలుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కరీపూర్లో జరిగిన 10వ ముజాహిద్ స్టేట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Toddler Walks Away From Daycare | డేకేర్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చిన్నారి ఒంటరిగా వెళ్లాడు. పరుగున ఇంటికి చేరుకున్న పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ డేకేర్ సెంటర్‌పై పోలీసులకు, చైల్డ్
Jalaj Saxena : రంజీల్లో కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలో బెంగాల్(Bengal)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా..