Rahul Gandhi | అదానీ, అంబానీలకు మేలు చేసేందుకే మోదీని పరమాత్మ పంపారు : రాహుల్ గాంధీ
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించిన వయనాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించిన వయనాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వయనాద్లో బుధవారం జరిగిన బహిరంగసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
వయనాద్లేక రాయ్బరేలి ఎంపీగా ఉండాలా అనే డైలమాలో తానున్నానని చెప్పారు. రెండు నియోజకవర్గాల ప్రజలు హర్షించే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దురదృష్టవశాత్తూ ప్రధాని మోదీ మాదిరిగా తనను భగవంతుడు నడిపించడం లేదని, తాను మామూలు మనిషినని పేర్కొన్నారు. తనను పరమాత్మే ఈ లోకానికి పంపారని ప్రధాని మోదీ చెప్పారని రాహుల్ గుర్తుచేశారు.
కానీ మోదీ పరమాత్మ అన్ని నిర్ణయాలను అదానీ, అంబానీలకు అనుకూలంగా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. ముంబై ఎయిర్పోర్ట్, లక్నో ఎయిర్పోర్ట్, పవర్ ప్లాంట్లను అదానీకి కట్టబెట్టాలని ఆ పరమాత్మ మోదీని కోరారని చెప్పారు. తనకు దేశంలోని పేదలందరూ, వయనాద్ ప్రజలే దేవుళ్లని రాహుల్ పేర్కొన్నారు.
Read More :
Bus Accident: ఉత్తరాఖండ్లో లోయలో పడ్డ బస్సు .. ముగ్గురు మహిళలు మృతి, 24 మందికి గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- god
- Kerala
- Pm Modi
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

