కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు.
భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.
Adrenal Tumour removed From Baby | నెలల శిశివు శరీరం నుంచి అడ్రినల్ ట్యూమర్‌ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. దీని కోసం పోస్టీరియర్ రెట్రోపెరిటోనోస్కోపిక్ విధానాన్ని అవలంభించారు. కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస�
K Surendran: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పోటీ పడనున్నారు. 2009 నుంచి వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పా
ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.
పర్యాటక రంగంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా విరాజిల్లుతున్న కేరళలో ‘స్కై ఎస్కేప్స్' పేరుతో హెలీ టూరిజాన్ని ప్రవేశపెడుతున్నామని కేరళ పర్యాటక శాఖ సమాచార విభాగం అధికారి ఎండీ సలీం తెలిపారు.
Actor Vijay | సినిమా తారలంటే చాలా మందికి అభిమానమే ఉంటుంది. ఇందులో సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ అంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నది. విజయ్ ఎక్కడికి వెళ్లినా ఆయనను చూసేందుకు అభిమానులు తరలివస్తుంటారు.
ప్రముఖ కేరళ కవి ప్రభ వర్మకు ‘సరస్వతి సమ్మాన్, 2023’ పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవలకు ఈ గౌరవం దక్కినట్లు కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Missing JEE Aspirant Rescued | రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడా�
PM Modi: రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russian Presidential Elections) జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్‌లోనూ ఓ ప
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
Muslim candidate | వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇటీవల 195 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఒక పేరు ప్రత్యేకతను సంతరిచుకుంది. ఎందుకంటే మొత్తం 195 మందిలో అతనొక్కడే ముస్లిం క్యాండిడేట్. అతనే కేర�