Ink Mark | సిరా గుర్తు (Ink Mark).. ఈ పదం గురించి తెలియని వారు ఉండరు. ఎన్నికలు (Elections) ఏవైనా ఓటు (vote) వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి ఈ ఇంకు చుక్కను అధికారులు పెడతారు.
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నానని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలుబండి పెద్దోళ్ల జేబుల్లోకి వెళ్తున్నది.
West Nile virus | కేరళలో ‘వెస్ట్ నైల్' వైరస్ కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. త్రిస్సూర్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో తాజాగా ‘వెస్ట్ నైల్' ఫీవర్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Lok Sabha Elections | లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొ�
Loksabha Polls: దక్షిణాదిలో హీట్వేవ్ నడుస్తోంది. ఆ ఎండల్లోనూ ఓటర్లు పోటెత్తుతున్నారు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో హీట్వేవ్ వల్ల నలుగురు మృతిచెందార