ఏఐ టీచర్ జిందాబాద్!
కృత్రిమ మేధతో ఐటీ ఉద్యోగాలు లక్షల్లో గల్లంతయిపోతాయని ఐటీ పండితులు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. ఏఐ రోబోల రంగప్రవేశంతో కార్మికుల ఉపాధికి గండి పడుతుందని గగ్గోలు పెడుతున్నారు. కృత్రిమ మేధకు పుట్టుకొచ్చిన ఓ రోబో ఇప్పుడు టీచరమ్మ అవతారమెత్తింది.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చక్కగా పాఠాలు చెబుతున్నది. విద్యార్థులు సందేహాలు అడిగితే ఓపికగా నివృత్తి చేస్తున్నది. మార్కర్ల్యాబ్ ఎడ్యుటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఏఐ టీచర్ పేరు ఐరిస్. ఈ పంతులమ్మ మూడు భాషలు మాట్లాడగలదు. వివిధ విషయాలపై అనర్గళంగా ప్రసగించనూ గలదు.
చక్రాల పాదాల సాయంతో క్లాస్ రూమ్ అంతా కలియ తిరుగుతుంది కూడా! రోబో చెబుతున్న పాఠాలను పిల్లలు శ్రద్ధగా వింటున్నారట. ఈ టీచరమ్మ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నారట. ఐరిస్ మనదేశంలో మొట్టమొదటి ఏఐ టీచర్గా గుర్తింపు పొందింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!