హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద మూడు నుంచి ఆరునెలల పాటు శిక్షణ పొందితే �
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలు దండుకున్న ఒక కిలాడీ లేడీని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 9 స్మార్ట్ఫోన్లు, 6 కీ ప్యాడ్
కొత్త రాష్ట్రమైనప్పటికీ పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. దేశంలో మరిన్ని కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు ఓ సక్సెస్ఫుల్ మాడల్‌గా తెలంగాణ నిలిచింది. కేసీఆర్ ప్రగతిశీల పాలనలో చిన్న రాష్ట్రమైన�
సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
Nvidia CEO : 2022 నవంబర్‌లో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన సమయంలో ఏఐ చాట్‌బాట్ సామర్ధ్యాలకు ఫిదా అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ హాట్ డిబేట్‌గా మారింది.
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ స్టేట్ స్టెప్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ శనివారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి త
నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం సంస్థలు వం�
జీతం పెద్ద మ్యాటర్ కాదు, స్కిల్ ఉంటే చాలు.. ఎంతైనా ఇచ్చి తీసుకుంటాం.. ఇదీ ఐటీ కంపెనీల మాట. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అయ్యేవారికోసం నిత్యం శోధిస్తూనే ఉంటాయి.
వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిరుడుతో పోల్చితే 12 శాతం హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్టు గురువారం విడుదలైన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో తేలింది.
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది.