హెచ్-1బీ వాడకంలో 56శాతం కోత.. స్థానిక ఉద్యోగుల వైపే భారత ఐటీ దిగ్గజాల మొగ్గు
తమ ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారని అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆంక్షల కోసం డిమాండ్లు పెరిగిపోతున్న వేళ గడచిన ఎనిమిది సంవత్సరాలలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడడాన్ని భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సర్వీసెస్ కంపెనీలు గణనీయంగా తగ్గించివేయగా ఆ వీసాలను అత్యధికంగా అమెరికన్ కంపెనీలే ఉపయోగించుకుంటున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: తమ ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారని అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆంక్షల కోసం డిమాండ్లు పెరిగిపోతున్న వేళ గడచిన ఎనిమిది సంవత్సరాలలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడడాన్ని భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సర్వీసెస్ కంపెనీలు గణనీయంగా తగ్గించివేయగా ఆ వీసాలను అత్యధికంగా అమెరికన్ కంపెనీలే ఉపయోగించుకుంటున్నాయి. భారత్లోని ఏడు ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి ప్రాథమిక ఉద్యోగం కోసం హెచ్-1బీ దరఖాస్తులు గడచిన ఎనిమిదేళ్లలో దాదాపు 56 శాతం తగ్గాయి.
2015లో దాదాపు 15,100 దరఖాస్తులు చేసుకోగా 2022-23లో కేవలం 6,700 దరఖాస్తులు మాత్రమే ఈ కంపెనీలు చేసినట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) గణాంకాలు తెలిపాయి. ఒకప్పుడు హెచ్-1బీ స్పాన్సర్ చేయడంలో అగ్రగామిగా ఉన్న ఓ ప్రముఖ భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఇదే కాలంలో 75 శాతం అప్రూవల్స్ని తగ్గించివేసింది. మరో పక్క అమెరికాకు చెందిన ఐదు ప్రముఖ ఐటీ కంపెనీలు 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28,000 హెచ్-1బీ వీసా ఆమోదాలు సంపాదించుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

