ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 31న కేరళలో, జూన్ మొదటివారంలో ఏపీలో అవి ప్రవేశించే అవకాశం ఉన్నది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది.
Heavy Rainfall | కేరళ (Kerala) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD)అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Hepatitis A | కేరళ (Kerala) రాష్ట్రంలో హెపటైటిస్ ఎ (Hepatitis A) వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
Monsoon | దేశంలోని ప్రజలకు, రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నది.
ice cream bombs: కేరళలో రెండు ఐస్ క్రీం బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్లో ఉన్న కంటేనర్తో చేసిన పేలుడు పదార్ధాలను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. కన్నౌరులోని అంచర్కాండిలో ఈ ఘటన జరిగింది.
Ink Mark | సిరా గుర్తు (Ink Mark).. ఈ పదం గురించి తెలియని వారు ఉండరు. ఎన్నికలు (Elections) ఏవైనా ఓటు (vote) వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి ఈ ఇంకు చుక్కను అధికారులు పెడతారు.
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నానని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలుబండి పెద్దోళ్ల జేబుల్లోకి వెళ్తున్నది.
West Nile virus | కేరళలో ‘వెస్ట్ నైల్' వైరస్ కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. త్రిస్సూర్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో తాజాగా ‘వెస్ట్ నైల్' ఫీవర్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.