కాంచన 4 సందడి షురూ
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హారర్ కామెడీ ట్రెండ్ అనేది లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ముని’ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత ఆయనే ‘ముని’కి కొనసాగింపుగా ‘కాంచన’ చేశారు. అది బ్లాక్బస్టర్ హట్గా నిలిచింది. ఆ క్రమంలో వచ్చిన కాంచన 2, కాంచన 3 కూడా బాగా ఆడాయి.

ఇప్పుడు ‘కాంచన 4’ని రూపొందించే పనిలో లారెన్స్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సినిమా షూట్ మొదలైంది. తాజాగా ‘కాంచన 4’ లొకేషన్ నుంచి, అందులో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు శ్రీమాన్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కథానాయికలు. నిర్మాణం: సన్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్