AP panchayat elections | ఏపీలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
AP panchayat elections | ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని 201 మండలాల పరిధిలో 3,240 గ్రామ పంచాయతీలకు, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
AP panchayat elections | ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని 201 మండలాల పరిధిలో 3,240 గ్రామ పంచాయతీలకు, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 3,240 పంచాయతీలకు 74.45 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
ఏకగ్రీవాలు మినహా 3,189 సర్పించి, 25,101 వార్డు మెంబర్ల స్థానాలకు 62,863 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP panchayat elections | ఏపీలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
OLX Fraud | ఒఎల్ఎక్స్ వస్తువుల విక్రయం పేరుతో సైబర్ మోసాలు.. సోఫా కొంటామంటూ యువతికి రూ.12.20 లక్షల టోకరా
Anupama Parameswaran | భోగి ఈవెంట్స్‌కి అనుపమ ఎందుకు రావడం లేదు .. అసలు విషయం చెప్పిన హీరోయిన్.. !
Voter List Search | ఈసీకి చేతగాని పని పొల్లగానితో సార్థకం..! సులభంగా ఓటరు జాబితాల సెర్చ్
CM Vjay | సుప్రీంకు విజయ్ సర్కార్ క్షమాపణ.. దీపధున్ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ట్రస్టీలు అనుమతి ఇవ్వలేదని వివరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

