Road accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
Road accident | అనంతపురం జిల్లాలో(Anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Road accident | అనంతపురం జిల్లాలో(Anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాడికి మండలం రాయలచెరువు దగ్గర హైదరాబాద్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న తుపాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి(Four people killed) చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి తాడిపత్రికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 34 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతుల్లో యాడికి కి చెందిన సిద్దు, లక్ష్మీప్రసాద్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
Hanuman Ansh | నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘హనుమాన్ అంశ్’.. ఐదు భాషల్లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
AP panchayat elections | ఏపీలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
OLX Fraud | ఒఎల్ఎక్స్ వస్తువుల విక్రయం పేరుతో సైబర్ మోసాలు.. సోఫా కొంటామంటూ యువతికి రూ.12.20 లక్షల టోకరా
Anupama Parameswaran | భోగి ఈవెంట్స్‌కి అనుపమ ఎందుకు రావడం లేదు .. అసలు విషయం చెప్పిన హీరోయిన్.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

