కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి ప్రశంసలు
కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలైన దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘దేశానికి తల్లి’గా, రాష్ట్ర మాజీ సీఎం కే కరుణాకరన్‌ను ‘ధైర్యవంతమైన పాలకుడు’గా అభివర్ణించారు.
- చర్చనీయాంశంగా సురేశ్ గోపి వ్యాఖ్యలు
త్రిశ్శూర్: కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలైన దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘దేశానికి తల్లి’గా, రాష్ట్ర మాజీ సీఎం కే కరుణాకరన్‌ను ‘ధైర్యవంతమైన పాలకుడు’గా అభివర్ణించారు. కరుణాకరన్‌తో సాటు సీపీఎం నేత ఈకే నయనార్‌లను తన రాజకీయ గురువులుగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. త్రిశ్శూర్‌లోని కరుణాకరన్ స్మారకం వద్ద నివాళులర్పించిన అనంతరం సురేశ్ గోపి మీడియాతో మాట్లాడారు. కరుణాకరన్ స్మారక సందర్శన విషయంలో రాజకీయాలు ఆపాదించొద్దని, తన గురువుకు నివాళులర్పించేందుకు ఇక్కడకు వచ్చానని సురేశ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

