తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులను అభివృద్ధి పథంలో, ప్రజా ప్రతినిధులుగా చేసింది కేసీఆర్ అని బీఆర్ఎస్ నాంపల్లి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సభావాత్ సర్దార్ నాయక్ అన్నారు. బుధవారం...
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై విమర్శలు చేశారు
Opinion Poll | రాష్ట్రంలో 2028లో జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదా? తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారా? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం డెడ్‌స్టోరేజీ పాయింట్ కోతిగుండు వద్ద వరదను లిఫ్ట్ చేసేలా రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన బాహు�
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద రోడ్డును పసుపునీటితో శుద్ధి చేశారంటూ నమోదైన కేసులో నిందితులను నేరుగా అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది.
కేసీఆర్ ఒక విజనరీ అని, జైలుకెళ్లి చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి ఒక ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రె�
‘నన్ను నేను మెచ్చుకోకపోతే నన్నెవడు మెచ్చునురా నా బాంచ కొడకా అన్నడటా ఎనకటికి ఓ పెద్ద మనిషి. అంటే ప్రజల మెప్పు పొందే పనులు చేయకపోగా, ప్రజలేంది మమ్ములను మెచ్చుకునేది, మాకు మేమే మెచ్చుకొంటే చాలు అని అతడి భావం
KCR : వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఈ నెల 17న గిరిజన గ్రామాల్లో క్షీరాభిషేకం చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య పిలుపునిచ్చారు. మంగళవారం తుంగతుర్తి మండల కే�
గిరిజనులకు రిజర్వేషన్‌ను ఆరు నుండి పది శాతం పెంచిన ఘనత కేసీఆర్‌దేనని, అందుకు గుర్తుగా సెప్టెంబర్ 17న ప్రతీ తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా �
Lakshma Reddy | సెప్టెంబర్ 17న గిరిజన సోదరుల రిజర్వేషన్ పెంపు డిమాండ్ కేసీఆర్ నెరవేర్చడం జరిగింది. 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఐదేళ్లు రాష్ట్ర ప్రగతి వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు