అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీ
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా... ఇదీ కేసీఆర్ ప్రభుత్వ నినాదం. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విజయవంతం�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గొప్ప భక్తితత్పరుడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో భాగంగా మండలంలోని దొమ్మాట రామాలయంలో సోమవారం ఆయన ప్�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ నిధులతో సలహాదారులను నియమించుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చిందని ప్రజలే ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు.
నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్‌లో సర్పంచ్ మహమ్మద్ ఇస్రత్ ఫాతిమా అబూబాయ్ ఆధ్వర్యంలో హజ్రత్ సయ్యద్‌లాల్ షక్వద్రి ఉర్ఫ్ మౌలానా బాబాదర్గా వద్ద ఆదివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల�
పులి బయటకొస్తే.. మా దగ్గర వలలు ఉన్నాయంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్‌కుమార్ కౌంటర్ వేశారు. ఎవరైనా వల వేసి కుందేళ్లను పడతరు.. పులిని పడత�
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, పర్యటన ఉద్దేశాన్ని మరిచి చేస్తు న్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజ లు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకుల
మూడేండ్ల క్రితం స్థాపించిన గోడి ఇండియా కంపెనీకి ఇప్పటివరకూ మూలధనమే మిగలలేదని, అలాంటి కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలిన చరిత్ర దేశంలో ఒక్క బీఆర్ఎస్కే దక్కుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.