ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికే గండికొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి, సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు.
కేసీఆర్ సారు కడుపు సల్లగుండ...ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్త�
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడు. ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేస్తాడు. ఈ గురు పరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
కేసీఆర్‌ను ఎవ్వరు కలిసినా ఆత్మీయంగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా భోజనం చేద్దామంటారు. మాకు కోఠిలోని తాజ్‌మహల్ హోటల్ ఎదురుగా 1947లో స్వదేశీ ఖాదీ వస్ర్తాలయం ఉండేది.
తెలంగాణ ఉద్యమ సారథి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలు శనివారం రాష్ట్రమంతటా వైభవంగా జరిగాయి.
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్‌రావు హాజరై కట్ చేసి, స్�
జన హృదయ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 క