‘గెలిచినప్పుడు పొంగిపోలేదు. ఓడినపుపడు కుంగిపోను. ప్రజాతీర్పునకు శిరసావహిస్త్త. అధికారం ఉన్నా.. లేకున్నా ధర్మపురి ప్రజల కోసమే నా తపన’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు.
ధర్మపురి దశ తిరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రగతి పరవళ్లు తొక్కింది. నాటి సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిరాధారణకు గురై వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు స్వరాష్ట్రంలో సిరిపురిగా మారింది. ప్రగతి ప్రదాత కేస
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫల�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వ�
ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బుగ్గ దిక్కు చూస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రోజూ ఆరు, ఏడు గంటల కోతలకు తోడు అడపాదడపా వచ్చీ పోయే విద్యుత్‌తో చిరు వ్యాపారాలు కుదేలయ్య
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వారిపాలిట దే
సీఎం కేసీఆర్ విజన్‌తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్ల�
తెలంగాణ సాయుధ పోరాట యోధులకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభిస్తున్నదని తెలంగాణ రజక సంఘాల సమితి (టీఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికార
తెలంగాణ ఏర్పాటు తర్వాత కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని, సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగ�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్లో తీజ్ వ