కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు పోడు పట్టాలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఆ భూములను గుంజుకుంటుండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ పంటలతోపాటు పాడి, పౌల్ట్రీ రంగాలు భారీ ఉత్పత్తిని నమోదు చేశాయి. మటన్, చికెన్ సైతం గణనీయమైన ఉత్పత్తిని రికార్డు చేశాయి.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను సైతం ఊడబీకిందని గీత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
భూ సేకరణ సమస్యలు.. కోర్టు వివాదాలు.. గ్రీన్ట్రిబ్యునల్ చిక్కుముళ్లు.. ఇలా ఒకటేమిటి! పాలమూరు రైతాంగ తలరాతను మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎదుర్కొన్న బాలారిష్టాల�
కేసీఆర్ పాలనా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివరించారు. శాసనసభలో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
Basti Dawakhana | కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
‘కేసీఆర్ హయాంలోనే సామాజిక న్యాయం జరిగింది..’ ఈ మాటలు అన్నది బీఆర్ఎస్ నేత కాదు, సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. రేవంత్రెడ్డి మంత్రివర్గంలో లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఒక్కరూ ఉండకూడద�
మాదిగలు, మాదిగ ఉపకులాల పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్త�
‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి