కాజీపేట రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది.
కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్‌పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు.
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.
వరంగల్ కాజీపేటలో కేంద్రం ఏర్పాటు చేయనున్న కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల బోగీలు తయారు చేసేలా రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న ఓ సెల్‌ఫోన్‌ను జీఆర్పీ పోలీసులు తిరిగి అప్పగించారు. కాజీపేట జీఆర్పీ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Express | కాజీపేట, జూలై 05: ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతున్న ఓ బాలుడిని జీఆర్పీ పోలీసులు రక్షించారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు గుర్తించి కాజీపేట రైల్వే జం�
Cirme news | ఇచ్చిన అప్పు అడిగాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హన్మకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
SCR | చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్, యశ్వంత్‌పూర్ నుంచి రిషికేశ్కు ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్-యో