ఇలా చిక్కిపోయావేంటి?! అయినా మిత్రమా! నువ్వేమిటీ.. ఈ బెస్తవాళ్లతో కలిసి నావల మీద పనిచేయడం ఏమిటి?! నువ్వేమో సరస్వతిని పెళ్లాడబోతున్నావని తెలిసి, నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నాను. ఆ వార్త నిజం కాదా?!
“జరసేపాగి లేస్తతీ అమ్మీ!” అన్చెప్పిన.కొన్ని రక్త సంబంధాలు ఉన్నా లేనట్టే ఉంటయి. జుబేర్ మామ ఆ బాబతోడే. అమ్మమ్మ వాళ్లకు జుబేర్ మామ, అమ్మీ.. ఇద్దరే సంతానం. మా తాత ఊరి చౌరస్తల సైకిల్ పంచర్లు ఏసే పనిచేసేటోడంట.
Kasi Majili Kathalu | జరిగిన కథ : ఏడుగురు మిత్రుల కథ ఇది. వారిలో ఐదోవాడైన కుచుమారుడి గురించి ఇప్పుడు చెప్పుకొంటున్నాం. అతను ధారానగరానికి వస్తూ అడవిలో దారి తప్పాడు. మరణించిన ఒక సిద్ధయోగి అస్థిమాలను ధరించి.. అష్టసిద్ధులన
మనుష్య సంచారం పెద్దగా లేని డొంకదారి గుండా.. అనుపమ ఆటో ప్రయాణం సాగుతున్నది. లేచిన దగ్గరనుంచీ ఇంట్లో అందరికీ అన్నీ సమకూర్చి, డ్యూటీకి సిద్ధమై వచ్చిన అలసట తీరేలా, పచ్చనాకులు ఇచ్చే ప్రాణవాయువును గుండె నిండుగ�
అయితే, బాగా చిన్నప్పుడు నేనూ, అక్కా ఓచోట కూర్చుని ఆడుకుంటున్నప్పుడో, రాసుకుంటున్నప్పుడో అక్క హఠాత్తుగా కనురెప్పలు లోపల ఎర్రగా కనిపించేలా పైకి మడిచిపెట్టి, నాలుక బయటికి చాచి.. “ఏయ్! ఇంటున్నవా.. లేదా?! నేను �
06.02.2014. రాత్రి గం. 7.15 ని.‘దయచేసి వినండి. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లవలసిన ట్రెయిన్ నెంబర్ 12762 తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు, ఒకటవ నెంబర్ ప్లాట్ఫాం నుంచి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది..’ ప్రకటన �
జరిగిన కథ : ‘తమిళ నాట్యబృందం నిర్వహిస్తున్న గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన చూద్దామా!?’ అంటూ వచ్చాడు పరాశరుడు. జాయపునికి కూడా ఆసక్తి కలిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు. మిత్రునివెంట ఉత్సాహంగా �
Ramayanam | ‘స్నేహ బంధము.. ఎంత మధురము! చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము!’ అనే పాట.. అప్పట్లో రేడియోలో తరచూ వస్తుండేది. కానీ, అన్ని స్నేహాలూ జీవితాంతం ఉండవనే కఠోర సత్యం పెద్దవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది. స్నేహమే క
క్రీ.శ. 1652. ఎర్రమల కొండలపైన దర్పంగా నిలిచి ఉన్నది గండికోట గిరిదుర్గం.పెమ్మసాని చిన తిమ్మానాయుడు కోట బురుజుపైన నిలబడి.. ఒకసారి కోట నలుముఖాలా పారజూశాడు. ఆయన పక్కనే నిల్చొని ఉన్నాడు సేనానీ, బావమరిదీ అయిన శాయపన