Monkey Fever: మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర కన్నడలోని శివమొగ్గ జిల్లాలో ఆ వ్యక్తి మరణించారు.
Raja Venkatappa Naik | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురపుర (Shorapur constituency) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే (Congress MLA) రాజా వెంకటప్ప నాయక్ (67) మృతి చెందారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆలయాలపై పది శాతం పన్ను విధించేలా రూపొందించిన బిల్లు శుక్రవారం శాసనమండలిలో వీగిపోయింది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకున్నది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాత�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.
CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట�
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్‌ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు.
Karnataka Junior Doctors | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జూనియర్ డాక్టర్లు (Karnataka Junior Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ రికార్డ్ చేశారు. ఇవి వైరల్ కావడంతో వారిపై చర్యలు చేపట్టారు. 38 మంది జూనియర్ డాక్టర్ల హౌస్మెన్షిప్