Kannada Congress | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి.
Congress | విద్యుత్తు కోతలపై కర్ణాటకలోని స్కాంగ్రెస్ సర్కారు ఘనమైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడ్రోజుల పాటు చర్చోపచర్చలు జరిపింది.కరెంటు అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు నిర్వహించింది. మ�
కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది.
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
కర్ణాటకలో కమీషన్ రాజ్ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమి స్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి.
కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.
DK Shivakumar: కాంగ్రెస్ అధిష్టానం తనను ఆదరించినా, ఆదరించకపోయినా.. తాను బాధ్యత కలిగిన వ్యక్తి అని డీకే శివకుమార్ అన్నారు. ఎవర్ని వెన్నుపోటు పొడవడను అని, ఎవర్నీ బ్లాక్మెయిల్ చేయడం లేదన్నారు. కర
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడి ఎంపికను పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ శాసన సభా పక్షం(సీఎల్పీ) ఆదివారం ఏక వాక్య తీర్మానం చేసింది. ‘
‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవి. వాటిని వ్యక్తులైనా; బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లాంటి సంస్థలైనా అతిక్రమించలేవు. వారు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య విద్వేషాలను పెంచలేరు. మేము చ�
DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కనకపుర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన డీకే.. ఎన్నికల అఫిడవిట్లో తనకు ఆస్తుల వి
DK Shivakumar | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేప�