చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ (BRSV) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా తంగ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
Voter registration | పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ తెలిపారు.
Pramela Satpathi | కరీంనగర్లోని ప్రజలు ఇంటి వద్దే చెత్తను రీసైక్లింగ్ చేసి రీ యూజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ప్రమేలా సత్పతి అన్నారు.
Asha workers | అఖిలభారత కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు మండలంలోని ఆరోగ్య కేంద్రాల(Health centers) వద్ద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
Road accident | శంకరపట్నం మండల కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులను ఓ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
Arun Kumar Jain | అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు.
Ravi Shankar | ఈనెల 23వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని(BRS meeting) విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పిలుపునిచ్చారు.
Karimnagar | జలం ప్రాణికోటికి జీవనాధారం. నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి వ్యక్తి పాటుపడినప్పుడే మానవ మనుగడ సాధ్యం. దీనిని గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కారు జలసంరక్షణ చర్యలకు ప్రాధాన్యమ
Ravi Shankar | పొలాలకు నీళ్లు లేక మరోవైపు కరెంట్ సమస్యతో పంటలు ఎందుతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోస తెలుస్తలేదా అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
Free medical camp | ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని 33వ డివిజన్లో గురువారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
MLA Gangula | కరీంనగర్ రూరల్ మండలానికి డీ 89 కాలువ ద్వారా వారబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు(Irrigation water,) రాకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
Scholarship | విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిది పథకం(Ambedkar Overseas Education Fund) కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ డిప్య�