వయోవృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి, సముచిత గౌరవమి వ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ సర్కారు అభాగ్యులకు అండగా ఉంటున్నదని, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జె�
Rasamayi Balakishan | పెళ్లి కోసం చేసిన అలంకరణలతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. వధూవరులు ఇద్దరి తరఫు బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో మండపానికి చేరుకుని వేడుకను వీక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) మంచి విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల సమస్యల పర�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన�
కరీంనగర్ సర్కిల్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో దూసుకెళ్తున్నది. ఎన్పీడీఎసీఎల్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను డిమాండ్‌కు మించి 400.58 కోట్లు (102.70శాతం) రాబట
Minister Gangula | రాష్ట్రంలో హైదరాబాద్ నగరం తరువాత కరీంనగర్‌ను సుందరంగా , గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
ఇది మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదులగండి గుట్ట. నాడు ఇక్కడ గుట్టను తొలచి రోడ్డు చేశారు. ప్రమాదకరమైన మూల మలుపు కావడంతో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసేవి. అయినా, గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
తాటిచెట్టుపై నుంచి జారిపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కల్లుగీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని వడ్డె
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ