Hyderabad |హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కా�
సాధారణ సంవత్సరాల కంటే.. నాలుగేండ్లకోసారి వచ్చే లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండటం విశేషం. ఈ విశేషమైన రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు జన్మించారు.
కరీంనగర్ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ముందు వెనుకా చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారు. భూవివాదాల ఫిర్యాదులపై కనీసం విచారించకుండానే బీఆర్ఎస్ నేతలే టా�
కరీంనగర్ నగరపాలక సంస్థకు మరోసారి జాతీయ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ సిటీ పథకంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ మెరుగైన పనితీరు చూపించి అవార్డు కైవసం చేసుకున్నది.
Ponnam Prabhakar | అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
Congress assault | అధికారంలోకి వచ్చిన రెండు నెలలు పూర్తికాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. వారి కబ్జాలు, దోపిడీలకు అడ్డువచ్చినవారు ఎవరైనా సరే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నగరంలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్యన ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకుని కొందరు వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్లుగా వీళ్లు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని భవన న�
కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
Karimnagar | కరీంనగర్ మాతాశిశు కేంద్రం నుంచి అపహరణకు గురైన శిశువు కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లారని ఆ పాప పేరెంట్స్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Auto driver died | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ మనోవేదనతో కుప్పకూలాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, కేసుల విచారణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వింజమూరి వెంకటేశ్వర్లు సూచి�