గ్రామీణుల వినూత్న ఆవిష్కరణలకు మాదాపూర్‌లోని ‘టీ హబ్ ఫేస్- 2’ వేదికైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ‘పించ్ ఇన్ ద రింగ్- మన ఇన్నోవేటర్ కథలు’ పేరిట నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఔరా అనిపించి�
ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామానికి చెందిన జింకిరి రవీందర్- స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. శివాని(21), కల్యాణి (19), భవాని (17). వీరు పుట్టుకతోనే అంధులు. అయినా, ఆ తల్లిదండ్రులు ఏనాడూ అధైర్య పడలేదు.
చీకట్లు పారదోలే వెలుగుల ఉత్సవం. అందరి జీవితాల్లో సంతోషం నింపే సంబురం. పేద, ధనిక, చిన్నా, పెద్ద తేడా లేకుండా కులాలకతీతంగా జరుపుకునే ఆనందాల పండుగ దీపావళి.
మంథని నియోజకవర్గంలోని గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందు కు సాగుతున్నామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు.
కిసాన్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 3వ డివిజన్లో శనివారం ఆయన మంచినీటి పైపులైన్, డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కాగా, నగరంలోని అల్ఫోర్స్, పారమిత ఎక్స్‌ప్లోరికా, బ్లూబెల్స్, భగవతి, సిద్ధార్థ, సెయింట్ పాల్స్ పాఠశాలల్లో విద�
జగిత్యాల మండల సెర్ప్ కార్యాలయంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి శనివారం శిక్షణ తరగతులను నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఫ్లాగ్ డేను పురసరించుకొని శనివారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్
అంతర్రాష్ట్ర ట్రా న్స్ఫార్మర్ల దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. కోరుట్ల ఠాణాలో శనివారం వివరాలు వెల్లడించారు.
నీటి నిల్వ, అవసరం మేరకు వాడుకోవడం, వృథాను అరికట్టడంతోపాటు అడవుల పెంపకం, సంరక్షణలో కరీంనగర్ జిల్లా దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి, నీతి ఆయోగ్ బృందం డిప్యూ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్డూడెంట్స్ స్టడీ సెంటర్లో నల్గొండ జిల్లా పోలీసులు సోదాలు నిర్వహించా రు. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసి పది యూనివర్సిటీలకు చెందిన స్�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట నిలుపుకొన్నారు. ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు.