కొత్తపల్లి, డిసెంబర్ 25: మేధోశక్తిని పెంపొందించడంలో చెస్ ఎంతగానో దోహదం చేస్తున్నదని, గతంలో కంటే ఈ ఆటకు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ రావడం అభినందనీయమని నగర మేయర్ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. జీనియస్ చె
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుఇబ్రహీంపట్నం సహకార సంఘ భవన నిర్మాణానికి భూమిపూజఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర�
కొత్తపల్లి, డిసెంబర్ 25: రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు జిల్లా కేంద్రం మరోసారి వేదికకానున్నది. ఇప్పటికే పలుసార్లు పోటీలను విజయవంతంగా నిర్వహించిన అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు ఈ నెల 27న 8వ తెలంగ�
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్టీఆర్ఎస్లో పలువురు కాంగ్రెస్ నాయకుల చేరికసారంగాపూర్, డిసెంబర్ 25 : తెలంగాణ అభివృద్ధికి నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం
ప్రగతిని చూసి ఎంపీ బండి కండ్లు మండుతున్నయ్ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలు క్షమించరుస్మార్ట్ సిటీ కోసం రాష్ట్రం రెండో విడుత వంద కోట్లిచ్చిందిచిత్తశుద్ధి ఉంటే కేంద్రం వాటా త్వరగా ఇప్పించు సంజయ్కరీంనగ
నేడు ఏసు పుట్టిన రోజుజిల్లాలో చర్చిల ముస్తాబుప్రధాన కూడళ్లలోనూ వెలుగులుఅర్ధరాత్రి నుంచే వేడుకలుగిఫ్ట్ ప్యాక్‌లతో సంబురంజగిత్యాల టౌన్/ ఓదెల, డిసెంబర్ 24: క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఉమ్మడి జిల్లాకు �
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంఒక్కసారి అనుసంధానమైతే ఇక సర్వహక్కులూ సొంతంవచ్చిన ప్రతి దరఖాస్తునూ వెంటనే పరిష్కరిస్తున్నంఏ ఆప్షన్లో దరఖాస్తు చేసుకోవాలో తెలిస్తే పరిష్కారం సులువుమీసేవ నిర్వాహకులకు మరో
మానకొండూర్, డిసెంబర్ 24 : గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషిచేయాలని డీఆర్డీవో శ్రీలత రెడ్డి సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2021లో భాగంగా మండల కేంద్రంలో ఐ�
శాంతా క్లాజ్ వేషధారణలో చిన్నారులుఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుకమాన్చౌరస్తా, డిసెంబర్ 24: జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరు�
పంచాయతీల్లో మెరుగుపడుతున్న వసతులురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మారం మండలంలో పర్యటనపలు అభివృద్ధి పనులు ప్రారంభంధర్మారం, డిసెంబర్ 24: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, పల్లెప్రగతితో గ్ర�
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్24: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండాప్రతీ పసలుకు రైతుబంధు ఇస్తుండగా, ఈ సీజన్‌కు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. అల