గంగాధర, డిసెంబర్ 22: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ
భగత్‌నగర్ రిజర్వాయర్ పరిధిలో నీటి ప్రెషర్ పెంచుతాంనగర మేయర్ వై సునీల్రావుకార్పొరేషన్, డిసెంబర్ 22: నగర ప్రజలకు రాబోయే రోజుల్లో 24 గంటలు మంచి నీటిని సరఫరా చేస్తామని మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. భ�
చిగురుమామిడి, డిసెంబర్ 22: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటి ద్వారా గ్రామాల్లో నేరాలను నియంత్రించవచ్చని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బొమ్మనపల్లి �
చొప్పదండి పీఏసీఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారంవివరాలు వెల్లడించిన విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డిచొప్పదండి, డిసెంబర్ 22: చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిజూలపల్లిలో 22 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత90 మంది క్రైస్తవులకు పండుగ దుస్తుల పంపిణీజూలపల్లి, డిసెంబర్ 22: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమ�
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చార్జింగ్ ట్రైసైకిళ్లు,స్మార్ట్ కేన్లు, ఎంఎస్ఐఈడీలు తాజాగా పెద్దపల్లి జిల్లాలో 138 మందికి అందజేత నలుగురికి పూర్తి సబ్సిడీతో 50వేల చొప్పున రుణ సాయం దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం:
ఇసుకాసురుల కొత్త ఎత్తుగడలురీచ్ నుంచి ఒక ట్రిప్పు.. వాగు నుంచి మరో ట్రిప్పు తరలింపుసర్కారు ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులుగుట్టు రట్టు చేసిన కేశవపట్నం పోలీసులుశంకరపట్నం, డిసెంబర్ 21: ఇసుక అక్రమ రవ
వైద్యులు బీఎన్ రావు, విజయలక్ష్మికి అవార్డులు ప్రకటించిన ఐఎంఏసామాజిక సేవ, ఉచిత వైద్యానికి దక్కిన గౌరవం27, 28వ తేదీల్లో పాట్నాలో ప్రదానంసామాజిక సేవలో బీఎన్‌రావు..డాక్టర్ బీఎన్‌రావు తన పేరిట స్థాపించిన బీఎ
చిగురుమామిడి, డిసెంబర్ 21: ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రైతులు మంగళవారం విజ్ఞాన యాత్రకు తరలివెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నర్సరీలు, ఆయిల్ పాం తోటల పెంపకంపై 40 మంద�
గన్నేరువరం, డిసెంబర్ 21: మండలంలోని గునుకులకొండాపూర్‌లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తిస్తున్నారు. మంగళవారం గ్రామంలో కరోనా రెండో డోస్ వేసుకోని 30 మందికి వ్యాక�
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలుమేయర్ వై సునీల్రావుడ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజకార్పొరేషన్, డిసెంబర్ 21: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతు
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఆర్బీఎస్ చొప్పదండి మండల కో-ఆర్డినేటర్‌కు నియామక పత్రం అందజేతచొప్పదండి, డిసెంబర్ 21: ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్‌గా వెదురుగట్ట గ్రామానికి చెందిన గుడిపాటి వెంకటరమణారెడ్డిని న