కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బానాయిస్తున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, కా
నల్లగొండ జిల్లా కేంద్రలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంబర్-01 వినాయక విగ్రహం వద్ద ఎప్పుడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఈసారి బీజేప�
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన నల్లగొండ మాజ�
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ ఏర్పా�
రేవంత్ పాలనను గాలికొదిలి బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆయన కుటుంబంపై విమర్శలతోనే కాలం గడుపుతున్నాడు తప్ప, ప్రజలను, అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ �
‘సీఎం రేవంత్‌రెడ్డి ఆరు ఫీట్లు ఉన్నడని మూడు ఫీట్లు అని మాట్లాడుతున్నడా? ఆయనదేమైనా అమితాబ్ బచ్చన్ హైటా?’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రశ్నించారు.
నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని...ప్రజలకు విషయాన్ని వివరిస్తూ వారిని చైతన్యపర్చి కాంగ్రెస్ నేతలను నిలదీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నల్లగొ
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన ఓ కార్యకర్త.. కేసీఆర్‌పై అభిమానంతో వ�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆదివారం) స్వామ�
ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్య
తీవ్ర అస్వస్థతకు గురై నల్లగొండలోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త, తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందినం తగుళ్ల వెంకన్నను గురువారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భ�
‘కొంతమంది పనికిమాలినోళ్లు కేసీఆర్ కనిపిస్తలేరని అంటున్నారు.. అలాంటోళ్లు రైతుల వద్దకు వెళ్లి అడిగితే పంట పొలాలు, వడ్ల గింజల్లో కేసీఆర్‌ను చూపిస్తారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ నెలకొన్నదని, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా �