కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�
బోధన్ పట్టణంలోని 18వ వార్డులో గల వినాయక మండపం వద్ద శుక్రవారం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ఆయన ప్రతీ ఏడు వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరద పర్యటనలో బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం కొనసాగింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు... దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టే�
టీజీ ఎన్పీడీసీఎల్డీ-2 సెక్షన్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ గణేష్ మండలి వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీ-2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నామని, విద్యుతు ఉద్య�
Kamareddy | వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఏమీ చేయలేరని.. ప్రజలే అప్రమత్తంగా �
వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
కామారెడ్డి జిల్లాల్లో కూరిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి 44 (NH 44) దెబ్బతిన్నది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం రాజ్పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో మెదక్ వెళ్తు�
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.