నిజామాబాద్ అమ్మెచ్యూర్ థైక్వాండో అసోసియేషన్ క్రీడాకారి సాయి ప్రసన్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు అమీచూర్ థైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివార�
వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని నాయకుడు వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు హన్మంతు అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో గల ప్రధాన కూడలి వద్ద వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వడ్డెర సంఘ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆదివ�
పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా సీపీఐ ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠ ల్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన �
భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రం పై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చే�
మత్స్యకారులు ఉపాధి కోసమే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, ఊర చెరువు లలో గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, స్థానిక నాయకులతో
బాధిత కుటుంబాలకు సామాజిక సేవకర్త మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీమ్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలంలోని చేతన్ నగర్ గ్రామానికి చెందిన నాగవ్వ ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని జిల్లా ఆస్పత్రిల
ప్రజల మధ్యలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే తీరును అరవింద్ మానుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరు�
ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రెండో శనివారం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రులను సందర్శన నిర్వహిస్తున్నట్లు డీ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకోవచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని కొనసాగించాలని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘనపూర్ పాలక వర్గ సభ్యులు తీర్మాని
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏటీఎం లు లూటీ చేయడంతో పాటు వాహనాలు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య నిజా�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేక�
క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట�
రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ను�
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం పక్కన పాత గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.