Kotagiri | గీత కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మ భిక్షం.. విఠల్‌గౌడ్
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
Kotagiri | కోటగిరి, ఫిబ్రవరి 15 : గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. కామ్రేడ్ ధర్మ భిక్షం జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం 104 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని సర్కార్ దావఖానలో విఠల్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల ఆశాజ్యోతి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు గీత కార్మికుల కుటుంబాలకు ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మభిక్షం అని గుర్తు చేశారు.
ఆయన పోరాట ఫలితంగానే ఐదు ఎకరాలు భూమి, వన పెంపకం, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్ గౌడ్ తో పాటు నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్ కృష్ణ గౌడ్, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

