Home
Nizamabad
The Shiva Temple On The Hill Of Navnath Siddhas Is Transformed By The Remembrance Of Shivas Name
Armur | నవనాథ్ సిద్ధుల గుట్టపై శివనామ స్మరణతో మారుమోగిన శివాలయం
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
Armur | ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
ఆలయం పూజారి పంచామృత అభిషేకం తోపాటు ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూజారి తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

