Nutritious Food | పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. వీరమణి
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
Nutritious Food | కోటగిరి , ఫిబ్రవరి 9 : పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి వీర మణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు ప్రతీ రోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.
చిన్నారులు ఎంతమంది ఉన్నారని గర్భిణీ బాలింతలు ఎంతమంది ఉన్నారని స్థానిక టీచర్ పద్మశ్రీని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం చాలా బాగుందని విద్యార్థుల సంఖ్య కూడా బాగుందని టీచర్ ను సర్పంచ్ అభినందించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు మొత్తి పేట రాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

