Kotagiri | కోటగిరిలో మినీ వాటర్ ట్యాంకును శుభ్రం చేయించిన అధికారులు
కోటగిరి మండల కేంద్రంలోని కోట కింద గల స్కూల్ పక్కనే ఉన్న పాకూరు పట్టిన మినీ వాటర్ ట్యాంక్ ను సంబంధిత శాఖ అధికారులు స్పందించి దానిని శుభ్రం చేయించారు.

Kotagiri | కోటగిరి, ఫిబ్రవరి 20 : కోటగిరి మండల కేంద్రంలోని కోట కింద గల స్కూల్ పక్కనే ఉన్న పాకూరు పట్టిన మినీ వాటర్ ట్యాంక్ ను సంబంధిత శాఖ అధికారులు స్పందించి దానిని శుభ్రం చేయించారు. ‘‘ట్యాంకు ఇలా.. నీటిని వాడేదెలా..?’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైంది.
దీంతో మండల అధికారులు స్పందించారు. శుక్రవారం పాకురు కట్టిన మినీ వాటర్ ట్యాంక్ ను సిబ్బంది సాయంతో శుభ్రం చేయించారు. బ్లీచింగ్ పౌడర్ తో ఆ ట్యాంకును కడిగేసి, పరిసరాలను శుభ్రం చేశారు. అధికారులు స్పందించి ట్యాంకును శుభ్రం చేయడంతో స్థానికులు ‘నమస్తేతెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

