పెద్దవాల్గోట్లో మండలంలో పెద్దవాల్గోట్ గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. పెద్దవాల్గోట్ గ్రామంలోని హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది.
బ్రిటీష్ సామ్రాజ్య వాదాన్ని గడగడ లాడించిన విరయోధులు షహీద్ సర్దార్ భగత్ సింగ్-రాజ్ గురు-సుఖ్ దేవ్ల వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 95వ వర్ధంతి మండల కేంద్రంలోని ఆశ్రమ
పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది.
సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
నిజామాబాద్ జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన తెలిపారు.
సృజన టెక్ ఫెస్ట్ లో కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతి సాధించినట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈ మేరుకు ప్రతిభ కనబర్చిన విద్యార్థుల�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించార�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రెడ్డి టిఫిన్ సెంటర్ ఎదుట బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి పార్కింగ్ చేసిన ఐదు బైకులతో పాటు ఒక అంబులెన్స్ ను ఢీకొట్ట�
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామస్వామి విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురు గాలులతో పాటటు వర్షం జోరుగా పడుతోంది.
బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వ�
వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథి�
మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.