కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన యువ రచయిత, భారత జాగృతి కామారెడ్డి జిల్లా సాహిత్య విభాగం కో -కన్వీనర్ కళ్లెం నవీన్ రెడ్డి రాసిన ‘యోధ’ కవితా సంపుటిని మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ �
పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి వంచించిన ఓ పోలీసు అధికారి బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. న్యాయం కోసం బాధితురాలు ఠాణా ఎదుట బైఠాయించింది. దీంతో సదరు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.
దళితుల సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడేలా పథకాన్ని రూపొందించారు. స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం నిర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మల్లన్నజాతర వైభవంగా కొనసాగుతున్నది. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.