బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చె
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే బంధువులు ఆస్తి కోసం దాడులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్
అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన యువ రచయిత, భారత జాగృతి కామారెడ్డి జిల్లా సాహిత్య విభాగం కో -కన్వీనర్ కళ్లెం నవీన్ రెడ్డి రాసిన ‘యోధ’ కవితా సంపుటిని మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ �
పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి వంచించిన ఓ పోలీసు అధికారి బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. న్యాయం కోసం బాధితురాలు ఠాణా ఎదుట బైఠాయించింది. దీంతో సదరు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.