KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా తెచ్చుకుని పంటలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండ, నర్సంపల్లి గ్రామాల�
కాంగ్రెస్ సర్కారు తీరుతో ఎస్సారెస్పీ స్టేజీ-2 కింద ఉన్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటం కష్టంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత సర్కారు తీరు రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
Uttam Kumar Reddy | కాళేశ్వరం అందుబాటులో లేకపోవడంతో ఎస్సారెస్పీ స్టేజ్ 2 నీళ్లు ఇవ్వలేకపోతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై జలసౌధ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. విచారణకు క్యాబినెట్లో తీర్మా నించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిం ది.
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం అంశాలపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి సంయుక్తంగా సోమాజిగూడ ప్రె
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుగా రీడిజైన్ �
కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీబరాజ్ ప్రా జెక్టు పిల్లర్ల మరమ్మతు పనులకు ఇబ్బందులు కలగకుండా మొదటగా వాటర్ డైవర్షన్ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్టు సమాచారం.
శివ నామస్మరణతో ఆలయాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, ము