కాళేశ్వరం ఈఎన్సీగా సుధాకర్‌రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్సీగా కొట్టె సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్సీగా కొట్టె సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా జగిత్యాలలో ఇరిగేషన్ సీఈగా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డికి కాళేశ్వరం ఈఎన్సీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టు మరమ్మతు బాధ్యతలు సుధాకర్‌రెడ్డి భుజాన పడ్డాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

