ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెద్దదిక్కు.. ప్రస్తుతం సీనియర్ మంత్రి.. ఉన్న మంత్రుల్లో కాస్త ఉత్తముడని, అధిష్ఠానానికి సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాల్లో పేరున్నది. కానీ..ముఖ్యనేత రాజకీయ ఉచ్చు
దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసి ఏటేటా నీటి మట్టం తగ్గిపోతున్న నాగార్జునసాగర్ దిగువన ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర�
BRS | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభ�
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దాని ఉద్దేశాన్ని గుర్తించడంలో తెలంగాణ సమాజం విఫలమైతే.. అది కేవలం ఇంజినీరింగ్ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, తన సొంత భవిష్యత్తును అర్థం చేసుక�
కాళేశ్వరం.. ఓ వాస్తవం. గిట్టనివారికి కండ్లముందు కనిపించే చేదు నిజం. నీరు వరప్రదాయిని. ఒడిసి పడితే మనుగడ.. వదిలేస్తే కొట్లాడే దుబ్బలో మునుగుడే కదా. కొద్ది కాలమే అవకాశం.. అప్పుడే దాచుకోవాలి.. వాడుకోవడానికి నిల�
KCR | జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నిర్వహించిన ముఖాముఖి విచారణకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు కొనస�
‘సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్నారు మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన అంతేవాసులమని చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్పృహ అడుగంటింది. ప్రస్తుతం రాష్�
‘మా తండ్రి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి చూస్తే నీళ్లు లేవు. విద్యుత్తు కోత వల్ల మోటార్ పనిచేయడం లేదు. తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయలేని దానికన్నా మించిన దురదృష్టం ఉ�
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం కమిషన్
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు.